విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 824.36 కోట్లు మంజూరు చేసింది.
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 824.36 కోట్లు మంజూరు చే సింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా రూ. 121.35 కోట్లు, బీసీ సంక్షేమశాఖ కింద రూ. 703.01 కోట్లు మంజూరు చేశారు.