మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా | RTC driver died dueto heart attack | Sakshi
Sakshi News home page

మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా

Published Tue, Dec 1 2015 8:40 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

RTC driver died dueto heart attack

వరంగల్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు గండె పోటుతో మృతి చెందాడు. జిల్లాలోని నర్సంపేటకు చెందిన తొగరు కుమారస్వామి గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే కుమార స్వామి మృతికి డీఎం వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం మృత దేహంతో నర్సంపేట డిపో ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement