ఎక్కడికక్కడే నిలిచిపోయినన ఆర్టీసీ | rtc employees take a steike at hayathnagar bus depo | Sakshi
Sakshi News home page

ఎక్కడికక్కడే నిలిచిపోయినన ఆర్టీసీ

Published Wed, Sep 2 2015 7:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

rtc employees take a steike at hayathnagar bus depo

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రోడ్డు సేఫ్టీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ నగరంలోని బస్ డిపోల ముందు కార్మికులు బుధవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హయత్నగర్ డిపో ముందు కార్మికులు ధర్నా చేపట్టడంతో 254 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement