మంచిర్యాల ఆర్టీసీ డిపోలో మెరుపు సమ్మె | RTC Workers strike AT Manchiryal depot | Sakshi
Sakshi News home page

మంచిర్యాల ఆర్టీసీ డిపోలో మెరుపు సమ్మె

Published Tue, Jan 12 2016 8:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

RTC Workers  strike     AT Manchiryal depot

ఆదిలాబాద్ జిలా మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కార్మికులపై పని భారం పెంచడాన్ని నిరసిస్తూ డ్రైవర్లు, కండక్టర్లు ఆకస్మికంగా మంగళవారం తెల్లవారుజాము నుంచివిధులు బహిష్కరించారు. దీంతో డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదల్లేదు. ఈ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 300 బస్సులు వెళుతుంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement