తొమ్మిది నెలలు మోసి.. మురుగుగుంతలో విసిరేసి...! | Sarbati Canal in child deadboy | Sakshi
Sakshi News home page

తొమ్మిది నెలలు మోసి.. మురుగుగుంతలో విసిరేసి...!

Published Fri, Apr 24 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

Sarbati Canal in child deadboy

బోధన్ టౌన్ : అమ్మతనం అనేది దేవుడిచ్చిన వరం...అందుకే తొమ్మిది నెలల పాటు బరువనుకోకుండా అమ్మ తన బిడ్డను మోస్తుంది. తొమ్మిది నెలల తర్వాత లోకం చూసే తన బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఎంతో నిష్టంగా ఉంటుంది. కానీ ఆ అమ్మకు ఏం కష్టమొచ్చిందో..లేక తను క్షణికావేశంలో చేసిన తప్పును మొగ్గలోనే తుంచివేయూలనుకుందో ఏమో లోకం చూడని బిడ్డను మురుగుగుంతలో వదిలేసి వెళ్లిపోయింది. పట్టణంలోని శర్బతీకెనాల్‌లో గురువారం ఉదయం ఓ మగబిడ్డ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement