సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ | sarvai papanna statue unveil in valigonda | Sakshi
Sakshi News home page

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ

Published Sat, Apr 25 2015 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

sarvai papanna statue unveil in valigonda

నల్లగొండ (వలిగొండ) : తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆవిష్కరించున్నారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాలలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్యగౌడ్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement