ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామశివారులో సంతోష్ నాయక్(22) అనే గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామశివారులో ఉన్న గుట్టలపై బుధవారం ఉదయం గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అడవి పంది దాడిలో గొర్రెలకాపరికి గాయాలు
Published Wed, Apr 20 2016 12:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement