కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఆదిలాబాద్ : కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోదావరి తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో మహభిషేకం నిర్వహించారు. గోదావరి నదికి భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు.