వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ దాడి! | SI attack on YSRCP activists | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ దాడి!

Published Sun, Nov 9 2014 12:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

SI attack on YSRCP activists

ఖమ్మం:  బూర్గంపాడులో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ రవీంద్ర దాడి చేశాడు. కార్యకర్తలు వెంకటేశ్వర రెడ్డి, పిచ్చిరెడ్డిలను అకారణంగా చితకబాదాడు.

ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ఈ దాడిని ఖండించారు. ఎస్ఐ రవీంద్రను తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement