ఎస్ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం | Siddayya anthima yatra starts in jadcherla | Sakshi
Sakshi News home page

ఎస్ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం

Published Wed, Apr 8 2015 1:35 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఎస్ఐ సిద్ధయ్య అంతియ యాత్ర బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రారంభమైంది.

మహబూబ్నగర్: ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఎస్ఐ సిద్ధయ్య అంతియ యాత్ర బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, జైపాల్రెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులు సిద్ధయ్య భౌతికకాయాన్ని సందర్శించి  నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement