కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు! | SOT Raid 10 Members Gaming House Arrested In Kushaiguda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు!

Published Tue, Apr 21 2020 4:37 PM | Last Updated on Tue, Apr 21 2020 4:46 PM

SOT Raid 10 Members Gaming House Arrested In Kushaiguda - Sakshi

సాక్షి​, హైదరాబాద్‌: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమలానగర్‌లో పేకాట శిబిరంపై ప్రత్యేక పోలీసులు బృందాలు మంగళవారం దాడులు చేశాయి. డాల్ఫిన్స్‌ బాయ్స్‌ హాస్టల్‌పై‌ దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.94 వేల నగదు, 9 మొబైల్‌ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం.శ్రీకాంత్‌, ఎ.సందీప్‌, వి.సాయి, ఎ.భరత్‌, ఎ.కార్తీక్‌, కె.సాయికిరణ్‌, బి.రాజు, ఎస్‌.రాజు, వి.కల్యాణ్‌, డి.వాసును కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement