కిరాణా దుకాణాలపై ఎస్‌వోటీ దాడులు | SOT Raid on grocery store | Sakshi
Sakshi News home page

కిరాణా దుకాణాలపై ఎస్‌వోటీ దాడులు

Published Mon, Nov 30 2015 6:01 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

SOT Raid on grocery store

ఉప్పల్ (హైదరాబాద్) : నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలపై ఎస్‌వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీ సుమధుర అనే కిరాణ దుకాణం లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 240 లీటర్ల కిరోసిన్, 50 కిలోల కందిపప్పు, 110 కిలోల గోదుమలను గుర్తించారు. దీంతో ఆ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement