వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం | srirama navami celebrations in vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం

Published Sat, Mar 28 2015 11:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం

వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం

కరీంనగర్ జిల్లాలోని ప్రఖ్యాత రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది.

వేములవాడ: కరీంనగర్ జిల్లాలోని ప్రఖ్యాత రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహాభిషేకం, ఎదురుకోలు ఉత్సవం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు కొద్దిసేపటి క్రితమే స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి సుమారు 4 లక్షల మంది భక్తులు హాజరైనట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement