స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం | Student dies in road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం

Published Fri, Dec 18 2015 2:49 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Student dies in road accident

హుజూరాబాద్ టౌన్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అనిల్ అనే డిగ్రీ విద్యార్థి పల్సర్ బైక్‌పై హుజూరాబాద్‌కు వెళుతూ... సబ్‌స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సును అధిగమించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడ్ని మండలంలోని తుమ్మలపల్లి గ్రామ వాస్తవ్యుడిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement