వరంగల్ లో స్వచ్ఛభారత్ | swacha bharat in warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ లో స్వచ్ఛభారత్

Published Mon, May 11 2015 10:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

swacha bharat in warangal

వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమానికి తెలంగాణలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ శ్రీరామమూర్తి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కమాండెంట్తో పాటు మిగతా పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement