అచ్చం టమాటల్లాగే ఉన్నాయే ! | Sweet Omar Fruits Just looking Like Tomatoes In Nizamabad | Sakshi
Sakshi News home page

అచ్చం టమాటల్లాగే ఉన్నాయే !

Published Fri, Oct 18 2019 11:21 AM | Last Updated on Fri, Oct 18 2019 11:53 AM

Sweet Omar Fruits Just looking Like Tomatoes In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఏంటీ అచ్చం టమాటల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా. అయితే మీరు పొరబడినట్లే ! ఎందుకుంటే పై చిత్రంలో కనిపిస్తున్నవి టమాటల రూపంలో ఉన్న స్వీట్‌ ఓమర్‌ పండ్లు. నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో తోపుడు బండ్లపై ఈ పండ్లను రూ.100కు నాలుగు చొప్పున విక్రయిస్తున్నారు. నిజామాబాద్‌ ఫ్రూట్‌మార్కెట్‌లోకి కాశ్మీర్‌ నుంచి వచ్చినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. టమాటల రూపంలో ఉండటంతో వీటిని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement