పొన్నాల సొంతూళ్లో టీడీపీ గెలుపు | TDP win in Ponnala laxmaiah native place | Sakshi
Sakshi News home page

పొన్నాల సొంతూళ్లో టీడీపీ గెలుపు

Published Wed, May 14 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

TDP win in Ponnala laxmaiah native place

రఘునాథపల్లి (వరంగల్), న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామమైన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది! ఈ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. పొన్నాల సోదరుడు రామ్మోహన్ భార్య రాణిసంయుక్తపై టీడీపీ అభ్యర్థి భూశెట్టి కుమార్ 295 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement