
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ : టీచర్ల బదిలీల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4,5 తేదీల్లో టీచర్ల ఖాళీల ప్రకటన వెలువడనుంది. జూన్ 5న ప్రభుత్వం, టీచర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. జూన్ 6 నుంచి 10 వరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. జూన్ 20 కల్లా టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆగస్టులో అంతర్ జిల్లా బదిలీలు ఉంటాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment