కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్రావు తదితరులు ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు.
సభ్యత్వ నమోదు, తెలంగాణలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
అమిత్షాతో టీ బీజేపీ నేతల భేటీ
Published Sun, Mar 29 2015 5:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement