జోరుగా అభ్యర్థుల ప్రచారాలు | Telangana Election Candidate's Canvass In Nalgonda | Sakshi
Sakshi News home page

జోరుగా అభ్యర్థుల ప్రచారాలు

Published Wed, Nov 14 2018 9:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Telangana Election Candidate's Canvass In Nalgonda

సాక్షి,నల్గొండ:ఎన్నికల ఢంకా మొగడంతో అభ్యర్థులు ప్రచారాలతో మమేకమైపోయారు.ఊరు,వాడలు తిరుగుతూ వివిధ రకాలుగా ఓటర్లను ఆకట్టుకొని  వారి అభ్యర్థనను ఓటర్లకు తెలియజేస్తున్నారు.

బ్రదర్‌.. నన్ను మర్చిపోవుగా..


రాజాపేట : ఓటరును అభ్యర్థిస్తున్న ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌.

ఇంకొంచెం పట్టన్నా.. 


అడ్డగూడూరు : గీత కార్మికుడికి కల్లు వంచుతున్న గాదరి. 

విజయం నీదే అన్నా.


నకిరేకల్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు బొట్టు పెడుతున్న మహిళ.

అభిమానం.. పూల జల్లై.. 


నల్లగొండ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై పూలు చల్లుతున్న అభిమానులు, కార్యకర్తలు. 

పెద్దమ్మా.. దీవించమ్మా.. 


తిప్పర్తి : ఓటు వేయాలని వృద్ధురాలిని వేడుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement