అభ్యర్థుల ప్రచార పదనిసలు | Candidates Canvass In Nalgonda District | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రచార పదనిసలు

Published Fri, Nov 16 2018 10:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Candidates Canvass In Nalgonda District

నల్గొండ జిల్లాలో ఎలక్షన్ల ప్రచారాలలో అ‍భ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొనేందుకు రకారకాలుగా ప్రయాత్నాలు చేస్తున్నారు.వారి వృత్తులలో సైతం సహాయం అందిస్తూ ,విశ్వ ప్రయాత్నాలు చేస్తున్నారు.

నాచోరె.. నాచోరే..!


నల్లగొండ : మహిళలతో కలిసి నృత్యం చేస్తున్న కోమటిరెడ్డి 
నేనూ.. అల్లేస్తా..

నకిరేకల్‌ :ఎరుకల కులవృత్తిదారుడిని అభ్యర్థిస్తున్న వీరేశం

అబ్బో.. నట్టు ఎంత టైటో..!

చండూరు : వాహన టైరు నట్లు ఊడదీస్తున్న గంగిడి మనోహర్‌రెడ్డి

అవ్వా.. ఆదరిస్తావా..

 
అర్వపల్లి : వృద్ధురాలిని అభ్యర్థిస్తున్న గాదరి కిశోర్‌కుమార్‌ 

బీడీలు చుట్టి.. ఓట్లడిగి..

ఆలేరు : బీడీలు చుడుతున్న గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
 





 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement