ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్మెంట్పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రజలపై భారం పడుతుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా పలుచోట్ల పోలీసుల
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి, సబ్ కమిటీ వేస్తాం: మహేందర్ రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్మెంట్పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు.