ప్రొఫెసర్ జయశంకర్‌కు పిండ ప్రదానం | telangana students tribute to Professor Jayashankar in pushkaralu | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ జయశంకర్‌కు పిండ ప్రదానం

Published Wed, Jul 22 2015 2:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

telangana students tribute to Professor Jayashankar in pushkaralu

నిర్మల్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సోన్ వద్ద గోదావరిలో బుధవారం దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు పిండప్రదానం చేశారు. తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కోసం పోరాడిన ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నట్టు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement