గుడారమే ‘ఆధారం’  | The tent is 'base' | Sakshi
Sakshi News home page

గుడారమే ‘ఆధారం’ 

Published Wed, Apr 4 2018 8:25 AM | Last Updated on Wed, Apr 4 2018 8:25 AM

The tent is 'base' - Sakshi

ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్‌ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement