సిరిసిల్లలో మరమగ్గాలు బంద్ | textile industry of sanchi to be shutdown | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో మరమగ్గాలు బంద్

Published Mon, Mar 23 2015 10:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

textile industry of sanchi to be shutdown

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మరమగ్గాల యజమానులు సోమవారం నుంచి బంద్ ప్రకటించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. వస్త్ర నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో మగ్గాలు నడపలేమంటూ ఈ మేరకు తీర్మానించారు. ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మగ్గాలు మూతబడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు.
(సిరిసిల్ల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement