హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణు ఆధ్వర్యంలో సర్వే నెం-255లోని ఐదు నిర్మాణాలను, రామకృష్ణనగర్‌లో రెండు ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు.