హైదరాబాద్ నగరంలోని హఫీజ్పేటలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని హఫీజ్పేటలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దాంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు... కూల్చివేస్తున్న నిర్మాణాలకు అడ్డంగా నిల్చున్నారు. ఆ క్రమంలో అధికారులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకోంది. అయితే హఫీజ్రపేటలో భారీగా పోలీసులు మోహరించారు.