వంగపండు ప్రసాదరావుకు అరుదైన గుర్తింపు | The identity of the rare purple prasadaravu | Sakshi
Sakshi News home page

వంగపండు ప్రసాదరావుకు అరుదైన గుర్తింపు

Published Thu, Feb 5 2015 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

The identity of the rare purple prasadaravu

  • తెలుగు జానపద సంఘాల గౌరవ అధ్యక్షునిగా నియామకం
  • పార్వతీపురం: నవ్యాంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి, జానపద సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా తనను నియమించినట్లు ప్రముఖ జానపద, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురంలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు.

    అధ్యక్షునిగా తెలుగు విభాగ నాయకులు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శిగా పుంగనూరు నటరాజ్, కోశాధికారిగా వసంత నాగేశ్వరరావులు వ్యవహరిస్తారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా విజయవాడలోని ఘంటసాల సంగీత ప్రాంగణంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తెలుగు భాషా సాంస్కృతిక, జానపద మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement