రంగారెడ్డి జిల్లాలో దొంగలు దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని వేరు వేరు గ్రామాల్లో ఆలయాల్లో దోపిడీకి పాల్పడిన దుండగులు.. నగదు దోపిడీ చేయడంతో పాటు.. విగ్రహాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. కీసర మండలంలోని కీసర దైర, రాంపల్లి దైర ఆలయాల్లో ఈ చోరీలు జరిగాయి. దోపిడీ గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆలయాల్లో చోరీ
Published Sun, Sep 20 2015 11:11 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement