అప్పుల బాధ తాళలేక.
Published Fri, Apr 14 2017 12:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
సిరిసిల్ల: అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిరిసిల్లలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బిజిలి మల్లేశం(45) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక గురువారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement