రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు | Three serious injuries in a car roll over | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

Published Tue, Feb 2 2016 1:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Three serious injuries in a car roll over

చింతపల్లి మండలం సాయిబాబా దేవాలయం సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వినుకొండ పట్టణానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరు కారులో హైదరాబాద్ నుంచి వినుకొండ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement