నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం | traffic jam in several areas in hyderabad due to rain | Sakshi
Sakshi News home page

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Published Sat, Jun 6 2015 7:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

traffic jam in several areas in hyderabad due to rain

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంబారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, అంబర్పేట, తదితర ప్రాంతాలలో వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement