నగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది.
నగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. చైతన్యపురి, ఎల్బీనగర్, కొత్తపేట్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, అంబర్‌పేట్, గోల్నాక, కాచిగూడ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయమవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనికి మెట్రో పనులు కొనసాగుతుండటంతో.. పలు చోట్ల ట్రాఫిక్ సమస్య త లెత్తుతోంది.