రొట్టె కాల్చుతా.. ఓటు పట్టుతా.. | TRS Candidate Peddi Sudarsan Reddy Election Campaign | Sakshi
Sakshi News home page

రొట్టె కాల్చుతా.. ఓటు పట్టుతా..

Published Thu, Nov 22 2018 1:03 PM | Last Updated on Thu, Nov 22 2018 1:03 PM

TRS Candidate Peddi Sudarsan Reddy Election Campaign - Sakshi

రొట్టె కాల్చుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి మండలంలోని తండాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాజీతండాకు చెందిన యువతులు, మహిళలు ఘన్‌ఘోర్‌మాత విగ్రహాలతో ఘనస్వాగతం పలికారు. బోటిమీదితండాలో గిరిజన మహిళతో కలిసి జొన్నరొట్టెలు తయారుచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement