తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల | TS PG ECET Schedule Was Released In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

Published Wed, Feb 19 2020 6:49 PM | Last Updated on Wed, Feb 19 2020 7:09 PM

TS PG ECET Schedule Was Released In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం  నిర్వహించే పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలయింది. ఈ మేరకు మార్చి 3న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తూ చేసుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్ జారీ : మార్చి 3, 2020
ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ప్రారంభ తేది : మార్చి 12.2020
అప్లికేషన్‌ గడువుకు చివరి తేది : ఏప్రిల్‌ 30, 2020
ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు : మే 26,2020
హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ : మే 20 నుంచి 27 మే వరకు
పరీక్ష తేదీలు : మే 28 నుంచి 31మే వరకు
పరీక్షా ఫలితాలు : జూన్‌ 15, 2020

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement