పెళ్లి ట్రాక్టర్- లారీ ఢీ; ఇద్దరు మృతి | two died in road accident at khammam district | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్- లారీ ఢీ; ఇద్దరు మృతి

Published Sat, Dec 13 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

two died in road accident at khammam district

ఖమ్మం: జిల్లాలో వైరాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 10మందికి గాయాలయ్యాయి. పెళ్లికి వెళుతున్న ట్రాక్టర్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement