నగరంలో యాకత్‌పూర రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: నగరంలో యాకత్‌పూర రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గాయ పడిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళ, పురుషుడిని నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.