వరుస దొంగతనాలకు పాల్పడే ఇద్దరు గజదొంగలు అరెస్ట్ | Two Robbers arrested at Mahabub nagar district | Sakshi
Sakshi News home page

వరుస దొంగతనాలకు పాల్పడే ఇద్దరు గజదొంగలు అరెస్ట్

Published Mon, Dec 15 2014 11:51 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Two Robbers arrested at Mahabub nagar district

మహబూబ్నగర్: ఇటు జిల్లా వాసులను అటు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజదొంగలను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజదొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 42 తులాల బంగారం, 2 కేజీల వెండి, రూ. లక్ష 20 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కాగా,  కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement