రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి | Two RTC buses collided In Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

Published Mon, Oct 14 2019 9:01 AM | Last Updated on Mon, Oct 14 2019 3:32 PM

Two RTC buses collided In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్‌ అనుభవ రాహిత్యమై ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డ ప్రయాణికులు.. డ్రైవర్‌ను చితక్కొట్టారు. రెండు బస్సులు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement