నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీసులు గురువారం ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీసులు గురువారం ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. జిల్లాలోని బోధన్‌కు చెందిన ఎడిబి సంగీత, ఎరుకల రాజమణిలపై గతంలో వివిధ దొంగతనం కేసులున్నాయి. వీరిని గురువారం అదుపులోకి తీసుకుని మూడు తులాల నెక్లెస్, అరతులం కమ్మలను స్వాధీనం చేసుకున్నామని సీఐ రమణారెడ్డి విలేకరులకు తెలిపారు.
(భీమ్‌గల్)