అనారోగ్యంతో గుర్తుతెలియని యాచకుడు మృతిచెందాడు.
సంగెం (వరంగల్): అనారోగ్యంతో గుర్తుతెలియని యాచకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు రంగంపేటలో బుధవారం జరిగింది. వివరాలు.. రైల్వే స్టేషన్‌లో అనారోగ్యంతో గుర్తు తెలియని యాచకుడు (65) మృతి చెందినట్లు వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఎంజీఎం మార్చురీ తరలించినట్లు ఆయన చెప్పారు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.