నేడు విశాఖలో లోక్‌సత్తా రౌండ్‌టేబుల్ సమావేశం | Vishakha Lok roundtable meeting today | Sakshi
Sakshi News home page

నేడు విశాఖలో లోక్‌సత్తా రౌండ్‌టేబుల్ సమావేశం

Published Sun, Dec 14 2014 2:33 AM | Last Updated on Sat, Mar 9 2019 3:05 PM

Vishakha Lok roundtable meeting today

సాక్షి, హైదరాబాద్: పౌర సేవల హక్కు చట్టం కోసం లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రజా ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement