ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 80 మంది ఓటు వేశారు. ఇక్కడ మొత్తం 247 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కోరం కనకయ్య ఓటు వేశారు.
కొత్తగూడెంలో బారులు తీరిన ఓటర్లు
Published Sun, Dec 27 2015 11:35 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement