నాగార్జునసాగర్: ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 2,89,68 క్యూసెక్కుల వరద నీరువచ్చి చేరుతోంది. సాగర్ నుంచి అంతే మోతాదులో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపైగల ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టంతో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment