'చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం' | we will take special act for lakes, says minister harish rao | Sakshi
Sakshi News home page

'చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం'

Published Thu, May 14 2015 9:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

'చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం'

'చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం'

హైదరాబాద్: చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఉన్న 30 పంటలను ఆధునీకరస్తామని చెప్పారు. భూగర్భజలాలను కాపాడతామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ నిమిత్తం 'మిషన్ కాకతీయ' ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. అందుకో భాగంగానే అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో సర్కారు ఉందని మంత్రి హరీశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement