ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది. మూడు రోజులుగా జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా చివరిరోజైన ఆదివారం వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు.
గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు
Published Sun, Feb 21 2016 3:38 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement