ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. అనంతరం 8 మందికి మంజూరైన రూ.2.21 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ రమణారెడ్డి, సీఐ సదయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో విప్
Published Mon, Oct 10 2016 2:01 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
Advertisement
Advertisement