ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వడ్డేపూడి పుల్లమ్మ(55) అనే మహిళా కూలీ మృతిచెందింది.
ఖమ్మం (ముదిగొండ) : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో వడ్డేపూడి పుల్లమ్మ(55) అనే మహిళా కూలీ మృతిచెందింది. పొలంలో కూలి పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.