ప్లీనరీలో వండర్‌కిడ్ లక్ష్మీ శ్రీజ పలుకులు | Wonder Kid Lakshmi srija speaks in the plenary | Sakshi
Sakshi News home page

ప్లీనరీలో వండర్‌కిడ్ లక్ష్మీ శ్రీజ పలుకులు

Published Thu, Apr 28 2016 4:00 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ప్లీనరీలో వండర్‌కిడ్ లక్ష్మీ శ్రీజ పలుకులు - Sakshi

ప్లీనరీలో వండర్‌కిడ్ లక్ష్మీ శ్రీజ పలుకులు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన వండర్‌కిడ్ లక్ష్మి శ్రీజను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీకి పరిచయం చేశారు. లక్ష్మీ అద్భుతమైన ప్రతిభ గల బాలిక అని, ఆమె ఐఏఎస్ కావాలని కోరుకుంటోందని, ఆ బాలిక ఆశయం నెరవేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్లీనరీ వేదికపైకి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లక్ష్మీని ఆహ్వానించి మాట్లాడించారు.

కేసీఆర్ టీడీపీలో ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఏయే పదవుల్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు..? ఉద్యమంలో ఆయన పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై లక్ష్మీ శ్రీజఐదు నిమిషాల పాటు ప్రసంగించింది. శ్రీజ అద్భుతమైన తెలివితేటలకు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా చప్పట్ల వర్షం కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement