గని కార్మికుడి మృతి | Worker died in asr-2 mine at adilabad | Sakshi
Sakshi News home page

గని కార్మికుడి మృతి

Published Mon, Apr 6 2015 4:26 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Worker died in asr-2 mine at adilabad

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు  జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్‌లో ఉన్న ఎస్సార్-3 గనీలో ప్రమాదవశాత్తు గడర్స్‌లో నీళ్లు చేరాయి. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మైనింగ్ సర్ధార్ సత్యనారామణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
(మంచిర్యాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement